ఎండు తెగుళ్ల నివారణ చేపట్టాలి: కే ప్రజాపతి

Prevention of dry pests should be undertaken: K Prajapatiనవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని వరి పంట పొలాలను శనివారం మండల వ్యవసాయ అధికారి కే ప్రజాపతి, ఏ ఈ ఓ రాకేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాపతి మాట్లాడుతూ.. రైతులు వరిలో బ్యాక్టీరియా, ఎండు తెగుళ్ల నివారణ చేపట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రైతు రుద్ర బోయిన పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.