మోపాల్ మండల్ నూతన తాహాసిల్దార్ గా కే రామేశ్వర్

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల్ నూతన తహసిల్దార్ గా కె రామేశ్వర్ బుధవారం రోజున బాధ్యతలు తీసుకోవడం జరిగింది. పార్లమెంటు ఎలక్షన్లో బదిలీలో భాగంగా సిద్దపేట్ ఆడియో ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మార్వో ఖాజా కుతుబుద్దీన్ బోధన ఆర్డిఓ ఆఫీస్ కి బదిలీ కావడం జరిగింది. అలాగే డిప్యూటీ తహసిల్దార్ గా రాజేశ్వరి ఎక్కడికి రావడం జరిగింది. ఆమె అదిలాబాద్ జిల్లా నుండి ఇక్కడ బదిలీ కావడం జరిగింది.