
మండలంలోని నంది మేడారం లోని కాలేశ్వరం ప్రాజెక్టు నంది రిజర్వాయర్ పంపు గ్రామాలైన మేడారం చామనపల్లి గ్రామాలను సోమవారం రోజు పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య స్థానిక తహసీల్దార్ అంబటి రజిత తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా భారీ వర్ష వలన నంది రిజర్వాయర్ ముంపు గ్రామాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య మాట్లాడుతూ ఈ రెండు గ్రామాలలో భారీ వర్షాల వలన సమస్యలు ఏవి తలెత్తలేదని అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెన్యూ పరిశీలపురాలు సరూప p సంబంధిత మండల అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు