హుస్నాబాద్ కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీని శనివారం జిల్లా అధ్యక్షుడు కోహెడ కొమురయ్య సమక్షంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిగా మామిడి తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులుగా బండారి కిష్టయ్య గౌడ్, గాదగోని కొమురయ్య గౌడ్, మండల సహాయ కార్యదర్శిగా బొమ్మగోని ఎల్లయ్య కోడూరు మల్లేశం గౌడ్, మండల కోశాధికారిగా సదానంద గౌడ్ ను ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షులుగా పూదరి రవీందర్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా కోయడ శ్రీనివాస్ ,తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ శ్రీనివాస్,పట్టణ కోశాధికారిగా పూదరి చంద్రమౌళి గౌడ్,, సహాయ కార్యదర్శులుగా పూదరి రవీందర్ చిన్న, పూదరి మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.