మంథని నియోజకవర్గంలో 53 సీఎంఆర్ఏప్,70 కల్యాణ లక్ష్మి 70, మొత్తం 123 చెక్కులను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంజూరు చేయించగా బుధవారం ఇంటింటా తిరిగి లబ్ధిదారుల పంపిణీ చేసినట్లుగా మంత్రి సహచరుడు ఆకుల చెంద్రశేఖర్ తెలిపారు.మండలానికి 41,మంథని మండలానికి 24,ముత్తారం మండలానికి 11, రామగిరి మండలానికి 20,కమాన్పూర్ మండలానికి 10,పలిమెల మండలానికి 6,కాటారం మండలానికి 3 మంజూరైనట్టుగా తెలిపారు.మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతుండ్ల,చిన్న తుండ్ల, గాదంపల్లె, వల్లెంకుంట, కొండంపేట, ఎడ్లపల్లి, రుద్రారం, అన్ సన్ పల్లి, నాచారం గ్రామాల్లో 41 చెక్కులు లబ్ధిదారులకు అందజేసీనట్లుగా తెలిపారు.