కల్యాణ లక్ష్మి చెక్కు అందజేత 

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గురువారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతులమీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కును కారింగుల విమలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్ధులు, మాజీ ఉపసర్పంచ్ మొగిలిపాక శంకర్, కాంగ్రెస్ నాయకులు యాట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.