కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నలుగురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు శుక్రవారం ఎల్లారెడ్డి లోని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల మదన్మోహన్రావు, స్థానిక సర్పంచ్ మహేందర్ రెడ్డి తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. పేద ప్రజల కోసం అనునిత్యం ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు కు కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి నిధులు కేటాయించి, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన సూచించారు.