ప్రజపాలన విజయోత్సవాల కార్యక్రమాలలో భాగంగా 4వ రోజు “యువవికాసం” సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా నుండి పెద్దపల్లికి బయలుదేరుతున్న బస్సులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.