టీటీడీ బోర్డు మెంబర్ ను కలిసిన కసిరెడ్డి శేఖర్ రెడ్డి

Kasireddy Shekhar Reddy met TTD board memberనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ నుండి టీటీడీ  బోర్డు మెంబెర్ గా ఎన్నికైన  నన్నూరి నర్సిరెడ్డిని టీటీడీ నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దుర్గారావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.