జర్నలిస్ట్ కుటుంబానికి కత్తి కార్తిక పరామర్శ

నవతెలంగాణ – దుబ్బాక 
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో దుబ్బాక ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్ లక్ష్మణ చారి  తండ్రి  ఆంజనేయులు చారి  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న కత్తి కార్తిక గౌడ్ ఆదివారంవారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ వనిత భూమ్ రెడ్డి , మాజీ జెడ్పీటీసీ అబ్బుల రాజలింగం గౌడ్ ,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ బోస్ ,ఐరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.