నూతన వధూవరులను ఆశీర్వదించిన కత్తి కార్తీక

Kathi Kartika blessed the newly wedsనవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని నగరం  గ్రామానికి చెందిన జీడిపల్లి శ్రీనివాస్ (మాజీ వార్డు మెంబర్) కుమార్తె రమ్య వివాహానికి అలాగే దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన దండ్ల మల్లేశం  కుమారుడి  వివాహానికి బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో అక్బర్ పేట్ భూంపల్లి మండల్ అధ్యక్షుడు జీడిపల్లి రవి,  చైర్మన్ కైలాసం, సిద్దిపేట్ జిల్లా ఉమెన్స్ రైట్స్ చైర్మన్ నారాయణరెడ్డి, కూడవెల్లి దేవాలయ మాజీ డైరెక్టర్ ఎలుకపల్లి స్వామి, నగరం గ్రామ అధ్యక్షులు తిరుపతి గౌడ్,ఉపాధ్యక్షుడు కృష్ణ గౌడ్,బూత్ అధ్యక్షుడు నవీన్ కుమార్,యూత్ అధ్యక్షుడు నరేష్,సీనియర్ నాయకులు కొత్త దేవి రెడ్డి,మహేందర్ గౌడ్, భాస్కర్,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.