నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలం సికింద్రపూర్ గ్రామ జడ్పీహెచ్ఎస్ మరియు ఉన్నత పాఠశాల లోని విద్యార్థుల మధ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణి చేసినట్లు సికింద్రాపూర్ మాజీ ఉపసర్పంచ్ అప్పల అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తలరి గంగాధర్ మాజీ ఉపసర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పాల అరుణ్ కుమార్, పాఠశాలలప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.