లింగం పేటలో బీఆర్ఎస్ డబ్బులు పట్టివేత

నవతెలంగాణ- చందుర్తి
మండలంలోని లింగం పేట గ్రామంలో బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నాయకులు డబ్బులను ఓటర్లకు పంపిణీ చేస్తుండగా గ్రామస్టులు పట్టు కొని ఎఫ్ ఎస్ టి కి సమాచారం ఇవ్వగా 70 వేల వరకు పట్టుకున్నట్లుగా తెలిసుంది. దీనిపై ఎస్సి అశోక్ ను వివరణ కోరగా పూర్తి సమాచారం అందలేదని పేర్కొన్నారు.