నూతన అడిషనల్ కలెక్టర్ గా కిరణ్ కుమార్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా నూతన అడిషనల్ కలెక్టర్ గా ఎస్ కిరణ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంలో పుష్పగుచ్చం అందజేసి బుధవారం  నిజామాబాద్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయ వార్ రాజేశ్వర్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.