అక్భరుద్దీన్ వాఖ్యలను ఖండించిన కేకేసీ..

నవతెలంగాణ-బెజ్జంకి 

ప్రజల తీర్పుతోనే సభ్యులందరూ శాసనసభకు ఎంపికయ్యారని..శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా సభ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడేలా చేసిన అక్భరుద్ధీన్ ఓవైసీ వాఖ్యలను కేకేసీ తెలంగాణ సోషల్ మీడియా కో ఆర్డీనేటర్ మెట్ట నాగారాజు శుక్రవారం ఖండించారు. శాసనసభ మర్యాదను సభ్యులందరూ కట్టుబడి ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాగారాజు విజ్ఞప్తి చేశారు.