
జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ కొండ ప్రాథమిక పాఠశాలలో ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు ఎల్ ఎఫ్ ఎల్ 15 ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. వేల్పూర్ మండలం జానకంపేట గ్రామానికి చెందిన జంగం అశోక్ గత 20 సంవత్సరాల నుండి ఉపాధ్యాయుల, విద్యార్థులు మిత్రులు శ్రేయోభిలాషులను వారి వారి ఇంటిపేరుతో పిలుస్తారు. జంగం అశోక్ కు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి ఇంటి పేరును ఒకసారి చెబితే చాలు, ఎన్నిసార్లైనా తిరిగి అదే ఇంటి పేరుతో పిలవడం ఆయన ప్రత్యేకత అంతేకాదు ఉపాధ్యాయుల స్నేహితుల ( టూ వీలర్) వాహనాల నంబర్ ప్లేట్లు నోటికి చెప్పడం ఆయన స్పెషల్ 200 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు మిత్రులు శ్రేయోభిలాషులను ఒకే స్థలంలో కూర్చోబెట్టి వాళ్ల వాళ్ల ఇంటి పేరు చెప్పి అనంతరం తిరిగి జంగం అశోకు వారి వారి ఇంటి పేర్లను తొందరగా చెప్పేస్తారు. తన గ్రామంలో సైతం ఇంటి పేరుతో పిలుస్తారు. జంగం అశోక్ఇంటిపేరు తో పిలిస్తే ఆనందం అనిపిస్తుంది. ఇంటి పేరుతో పిలిస్తే ఆనందం అనిపిస్తుంది కొందరు తమ ఇంటి పేరు నాకు చెప్పడానికి సంశయిస్తారు ఇంటి పేరు పలకడానికి బాగా లేని మిత్రులు చెప్పరు. మండలంలోని సుమారు 200 మంది ఉపాధ్యాయులను సమావేశాల్లో వారి వారి ఇంటి పేరు తో పిలుస్తాను, మా ఇంటి పేరు మాకే కొన్ని సందర్భాల్లో గుర్తు రాదు మీకు ఎట్లా గుర్తుంటుంది అనడం కోసం మెరుపు.