నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డిని కోదండరామ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగుల సమస్యలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.