ఎన్ఎంఎంఎస్ కు కోనేటి అక్షయ ఎంపిక..

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన కోనేటి అక్షయ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిఫ్ కు ఎంపికైంది. ఎన్ఎంఎంఎస్ ఎంపికైన అక్షయ తొమ్మిది తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు నెలకు రూ.వెయ్యి పారితోషికం అందుకోనుంది. ఎన్ఎంఎంఎస్ ఎంపికైన అక్షయను అదివారం పాఠశాల బోధన సిబ్బంది,గ్రామస్తులు అభినందించారు.