నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వై గోవింద్ ఇంట్లో బుధవారం నాడు కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీట్లు పంచిపెట్టుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మనకు నాయకుడు కల్వకుంట్ల తారక రామారావ్ అని తెలిపారు ఈ వేడుకల్లో మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు