నవతెలంగాణ-హైదరాబాద్ : గురువారం అబిడ్స్ లోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో ప్రెస్ వింగ్స్ క్లబ్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రగతి టౌన్ షిప్ ఎండి వి సుబ్బారెడ్డి, పిగిన్ ఐడిఎల్ ప్రయివేటు లిమిటెడ్ ఎండి మహ్మద్ ఇలియాస్ ఖాన్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ యువనేత గాదె శివ చౌదరి అందుకున్నారు.