నవతెలంగాణ – హాలియా
నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఈ రోజు కుందూరు రఘువీర్ తరుపున గాంధీభవన్ లో అప్లికేషన్ ఫామ్ ను అందజేశారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జయవీర్ సైదయ్యబాబు, గడ్డంపల్లి వినయ్ రెడ్డి పాల్గొన్నారు.