మండలంలోని పోసానిపేటలో శనివారం కురుమ యువ చైతన్య 2025 నూతన క్యాలెండర్ను సమితి వ్యవస్థాపక సభ్యులు చదివేటి గంగాధర్ గ్రామ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కురుమ గ్రామ సమితి కార్యవర్గ అధ్యక్షులు బైకరి సంతోష్, ఉపాధ్యక్షులు పల్లె రాజేందర్, పల్లె మహిపాల్, సభ్యులు కమల్ల బాలమల్లు, బైకరి రాజు, సంతోష్, గంగరాజ్యం తదితరులు పాల్గొన్నారు.