కుసుమ ధర్మన్న యువ సాహితీ పురస్కారం

యువ సాహిత్య ప్రతిభా పురస్కారం కోసం యువకవుల/కవయిత్రులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రచనలు18 నుండి 35 సంవత్సరాల లోపు వారు పంపించాలి. కనీసం నాలుగు కవితలు ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడి ఉండాలి. దానితో పాటు నాలుగు పోటీలలో విజేతలుగా నిలిచి ఉండాలి. ఇంకా వారి వివరాలను క్లుప్తంగా పంపించాల్సిందిగా కోరుతున్నారు. ఇందులో ఎన్నిక కాబడిన యువకవికి/ కవయిత్రికి 5,116 నగదు బహుమతి, ప్రశంసా పత్రం,శాలువ, వస్త్ర కిరీటం, కంకణం జ్ఞాపికతో ఘనంగా సెప్టెంబర్‌ నెలలో హైదరాబాద్‌ లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే సభలో సత్కరించడం జరుగుతుంది. దరఖాస్తులను ఐ. బి. ఆర్‌. ఎఫ్‌. సభ్యులు -డాక్టర్‌ చిటికెన కిరణ్‌ కుమార్‌, ఫో.నెం:9490841284 వాట్సాప్‌ కు వివరాలను 31 ఆగస్టు తేదీ లోపు పంపాలి. , డా|| చీదెళ్ళ సీతాలక్ష్మి, టి. గౌరీశంకర్‌, రామకష్ణ చంద్రమౌళి, నక్క హరికృష్ణ, సత్యమూర్తి, ముదిగొండ సంతోష్‌ పాల్గొంటారు