పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు లడ్డు ప్రసాదం అందజేత

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
హైదరాబాద్ శుక్రవారం, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ కు మల్లాపురం ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య కలిసి యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన లడ్డు ప్రసాదం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో దానం నాగేందర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో విజయ డంక మోగిస్తారని ఆకాంక్షింస్తున్ననాని తెలిపారు.