
నవతెలంగాణ మద్నూర్
శనివారం నాడు జుక్కల్ నియోజకవర్గంలో స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభకు రేవంత్ రెడ్డి రావడంతో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు పార్టీ నాయకులు వలంకే ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని తెలిపారు రేవంత్ రెడ్డి సభకు తరలివెళ్లిన వారిలో గ్రామ పెద్దలు హనుమంతరావు దేశాయ్ బస్వంత్ పటేల్ వెంకట్రావు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్ళారు.