విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 11 వరకు చివరి తేదీ

నవతెలంగాణ – కంటేశ్వర్
పదవతరగతి మార్చి -2023 లో జిపిఏ 7.0 కంటే ఎక్కువ పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ (SC/ST/BC & MW) చెందిన విద్యార్థులు ఈ విద్యాసంవత్సరము 2023-2024 కార్పోరేట్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరములో ప్రవేశమునకు గాను తదుపరి ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ నిచ్చుటకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయడానికి తేది: 3-06-2023 నుండి 11-06-2023 వరకు ఆన్లైన్ నందు ధరఖాస్తు చేసుకోవలసిందిగా కమీషనరు, షెడ్యూల్డ్ కులాల. అభివృద్ధి శాఖ, హైదరాబాద్ తెలిపారని నిజామాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అధికారి శనివారం ప్రకటనలో తెలిపారు. కావున ఇది వరకు నమోదు చేసుకొని విద్యార్థిని విద్యార్థులు నమోదు చేసుకొనుటకు గాను అర్హత ఆన్లైన్ వెబ్సైట్లో గల యస్సీ, యస్.టి, బి.సి. మైనారిటీకి చెందిన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in తేది: 3-06-2023 నుండి 11-06-2023 వరకు పొడిగించనైనది. ఎంపికైన విద్యార్థులకు వారి యొక్క మొబైల్ఫోన్కు సమచారము ఇవ్వబడును. ఎంపికైన విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తము సంబంధిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ (SC/ST/BC & MW) కార్యాలయములో తేది: 16-06-2023 & 17-06-2023 హాజరుకాగలరు.

Spread the love
Latest updates news (2024-07-03 01:51):

tQn vitafusion cbd gummies review | free shipping life gummies cbd | wVc cbd gummies for aleep | good inexpensive cbd FPM gummies | best cbd gummies for pain and S4a arthritis | biospectrum for sale cbd gummies | best cbd gummies OCq for anxiety and stress with no thc | miracle 90M cbd gummies 300mg | cbd oil gummies palmdale ca JuK | T5q best organic cbd thc gummies to order online | cbd edibles gummy 5Jd worms | does sprouts carry cbd gummies 18C | twice fqN baked cbd gummies | drM danny koker cbd gummies website | cbd gummies for testosterone c66 | summit cbd gummies anxiety | camino cbd gummies duF review | cbd gummies for ssg kids with add adhd autism | cbd supplement official gummies | can cbd gummies cause sleepiness VQ8 | doctor recommended dynathrive cbd gummies | genuine cbd gummies hashtags | can 3Gv cbd gummies help with weight loss | vitafusion sleepwell cbd J0A gummies | cbd gummies bears for pain aLs | genuine drip cbd gummies | can xlT you takea benadryl and cbd gummy together | cbd most effective hempful gummies | cbd oils or XSB gummies dogs | uno cbd gummies Jk2 ingredients | price of DQ4 purekana cbd gummies | cbd gummies for sleep and eJL pain | h pure cbd YFT gummies reviews | cbd X3P gummies new york | ndn wyld cbd cbg gummies | cbd gummies wyld online sale | natures one cbd gummies where to buy Ufa | smilz cbd mfA gummies tucker carlson | full spectrum pMI cbd gummies lexington ky | 4J0 gummy cbd oil tincture | online sale kio cbd gummies | cbd gummies ama cbd cream | cbd tIe gummies before work | for sale gummy cbd retail | cbd gummies JuP for smokers | how many cbd 3OW 100mg gummies | B5P best cbd gummies for puppies | green gd1 leafz cbd gummies | cbd gummies AJ5 on groupon | xM1 1:1 thc cbd gummies