మలబార్‌ గోల్డ్‌లో సరికొత్త వజ్రాభరణాలు

హైదరాబాద్‌ : మాజిగూడ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షో రూమ్‌లో సరికొత్త డిజైన్స్‌తో స్పార్కిల్‌ ఆఫ్‌ హెవెన్‌ పేరుతో వజ్రాభరణాలను అందుబాటులోకి తెచ్చామని ఆ సంస్థ షోరూం మేనేజర్‌ అజరు తెలిపారు. వీటిని రెగ్యూలర్‌ వినియోగదారుల చేతుల మీదుగా ఆవిష్కరించామన్నారు. వచ్చే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి జనరేషన్‌ మహిళల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త డైమండ్‌ కలెక్షన్స్‌ను రూపొందించినట్టు తెలిపారు. మలబార్‌ డైమాండ్స్‌లో భాగమైన సబ్‌ బ్రాండ్‌ మైన్‌ డైమాండ్‌ జ్యూవెలరీ నుండి ”స్పార్కిల్‌ ఆఫ్‌ హెవెన్‌” ఉత్పత్తులు లభ్యమవుతాయన్నారు.