“డెనిమ్” షాపింగ్ మాల్ ప్రారంభం

నవతెలంగాణ – గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గల కళ్యాణ్ నగర్ లో ప్రముఖ డెనిమ్ షాపింగ్ మాల్ సోమవారం 42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజు కుమార్ మరియు 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయింది. ఈ షాపింగ్ మాల్ లో పిల్లలకు పెద్దలకు బాధపడుతూ వివిధ రకాల అందమైన బట్టలు, అందరికీ సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు.