పిఆర్టియూ టిఎస్ – 2024 క్యాలెండర్ ఆవిష్కరణ


నవతెలంగాణ భీంగల్: పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పి ఆర్ టి యు టి ఎస్ 2024 నూతన క్యాలెండర్ ను మండల విద్యాధికారి స్వామి గారి చేతుల మీదుగా మండల అధ్యక్షులు యం.వాసుదేవ్ గారు,ప్రధాన కార్యదర్శి రాస దయాకర్ ల ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాద్యులు కాశీరాం, వి.లక్ష్మీ నారాయణ, దేవరాజ్ ,మండల భాద్యులు శేఖర్, శ్రీనివాస్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు లింబాద్రి, రఘువాస్, లింగన్న,శివ, విద్యాసాగర్, రాములు, చంద్ర శేఖర్, నాగరాజు, రమేష్, శ్రీనివాస్, శ్రీకాంత్,రవి, ప్రవీణ్, మూర్తి, శంకర్, స్వప్న, రాజ రజిత, విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.