నవతెలంగాణ – ఆర్మూర్
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి పట్టణంలోని కౌన్సిలర్ బ్యావత్ సాయి కుమార్ తమ్ముడు బ్యావత్ ప్రవీణ్, క్రాంత్ పివిఆర్ బ్రిక్స్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం లో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ , మాజి మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బాబ్ల్యూ ,పవన్ మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్ , పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్ గారు,కౌన్సిలర్లు రింగుల భూషణ్,శివ,వనం శేఖర్,ఫాయీమ్ భాయ్,జిమ్మీ రవి,నదీమ్,టైసిన్,మోయుసిన్,మహమూద్ అలీ, పట్టణ యూత్ అధ్యక్షులు విజయ్ ,దింపు తదితరులు పాల్గొన్నారు.