దుబాయ్ లో రేడియో సిటీ యొక్క న్యూ వైబ్‌ ప్రారంభం


– బాలీవుడ్ ప్రముఖులు సునీల్ శెట్టి, కరిష్మా తన్నా, కైనాత్ అరోరా మరియు నిమ్రత్ కౌర్ రేడియో సిటీ యొక్క న్యూ వైబ్‌ను ప్రారంభించారు.

నవతెలంగాణ – హైదరాబాద్
భారతదేశపు ప్రముఖ రేడియో నెట్‌వర్క్ అయిన రేడియో సిటీ అధికారికంగా Rag Rag Mein Daude City’’ #CityLoKothaVibe యొక్క ఆధునిక వెర్షన్‌ను విడుదల చేసింది . అత్యంత ఉత్సాహపూరితమైన కొత్త ట్రాక్ ప్రేక్షకులను, ముఖ్యంగా ‘Gen Z’ తరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది. ఈ విడుదల కార్యక్రమం దుబాయ్‌లో జూన్ 9 నుండి 11 వరకు రేడియో సిటీ బిజినెస్ టైటాన్స్ ఈవెంట్‌ జరిగిన సమయంలో జరిగింది. మారుతున్న ప్రేక్షకుల నాడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రసిద్ధి చెందిన రేడియో సిటీ, తమ అనుభవాల్లో నవ్యత కోరుకునే యువ మరియు ఉత్సాహవంతులైన Gen Z ప్రేక్షకులను అలరించడానికి కొత్త స్టేషన్ సంగీతాన్ని రూపొందించింది. ఇది 39 మార్కెట్‌లలోని ప్రేక్షకులకు పరిపూర్ణమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆకర్షణీయమైన జింగిల్‌కి ప్రాణం పోసేందుకు, రేడియో సిటీ ఇద్దరు అసాధారణ గాయకులు, లాలస రాచపూడి మరియు ఎల్‌వి రేవంత్‌లతో జతకట్టింది. ఈ ద్వయం జింగిల్‌ను డైనమిక్ మరియు ఎనర్జిటిక్ టచ్‌తో నింపి, ఆసక్తిగల సంగీత ప్రియులకు మరపురాని సంగీత అనుభూతిని అందిస్తుంది. రేడియో సిటీ సీఈఓ శ్రీ అషిత్ కుకియాన్ మాట్లాడుతూ, “రేడియో సిటీలో, మేము ఎల్లప్పుడూ అర్థవంతమైన మార్గాల్లో అందరి కంటే ముందు ఉండేందుకు ప్రయత్నిస్తాము. ఈ వినూత్నమైన జింగిల్, మా ప్రేక్షకుల, ప్రత్యేకించి ‘Gen Z’ విభాగపు మారుతున్న ప్రాధాన్యతలతో నిమగ్నమవ్వడానికి మా నిబద్ధతను సూచిస్తుంది. RagRag MeinDaudeCity #CityLoKothaVibe యొక్క కొత్త వెర్షన్ రేడియో సిటీ యొక్క కొత్త స్ఫూర్తిని మరియు మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని మేము విశ్వసిస్తున్నాము..”అని అన్నారు. గాయకుడు ఎల్‌వి రేవంత్ మాట్లాడుతూ, “రేడియో సిటీ యొక్క కొత్త స్టేషన్ సౌండ్ మార్పులో భాగం కావడం ఆనందం గా వుంది . ఈ జింగిల్ శ్రోతలను ఉత్తేజపరుస్తుందని మరియు వారికి చిరస్మరణీయమైన సంగీత అనుభవాన్ని అందిస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు. ప్రముఖ గాయని లాలస రాచపూడి మాట్లాడుతూ.. ” రేడియో సిటీ సూపర్ సింగర్ సీజన్ 13 విజేతగా, వారి విప్లవాత్మక మార్పులో భాగం కావడం ప్రత్యేకమైనది. ఈ జింగిల్ Gen Zలో అభిమానుల అభిమానాన్ని పొందుతుందని నేను విశ్వసిస్తున్నాను.” అని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 21:08):

blood sugar 2He diet plan recipes | fasting p7d and have a blood sugar level of 142 | dr berg blood sugar levels htu | recommended i4P blood sugar level | normanl blood sugar level wJ1 for a diabetic | everyones blood sugar changes throughout the Y5O day | one day blood sugar 132 next day e8C 149 | cortisone injection tS7 low blood sugar | blood hj6 sugar stays high without eating | free blood sugar tester scq kit | high blood fG2 sugar and low heart rate | do snow pea raise high blood HOv sugar | Jvo diabetic with a blood sugar reading of 133 after eating | super high blood sugar PdP symptoms | o77 prickless blood sugar monitor price | increase Q0B blood sugar during pregnancy | three ONF month blood sugar test called | blood sugar charts for type 2 diabetes 9Jw | ampk anxiety blood sugar | ryn feels like low blood sugar but not | can tKo indomethacin raise blood sugar levels | can high blood sugar aPf cause shivering | blood sugar test machine price in sri lanka dLK | 270 blood sugar bad for female IVY | lowering your blood sugar Luw quickly | can 2hF exercise control blood sugar | what blood sugar CO6 level should you go to hospital | fluctuating blood sugar levels gdn during pregnancy | control blood sugar at YjY night | Vhe fructose fasting blood sugar test | V8l blood sugar diet website | symptoms VVu of high blood sugar in diabetes | what hormone causes DLV high blood sugar | blood sugar eOX 110 one hour after eating pregnant | what a high fasting blood sugar akl | does bottle gourd juice k51 lower blood sugar | does high blood DD4 sugar cause fat storage | fasting blood sugar THA reading of 93 | how TlH high can blood sugar go in type 2 diabetes | hzl reducing blood sugar spikes | what normal blood jmH sugar after eating | food for low sVr blood sugar level | blood anxiety sugar 534 | how to keep your blood sugar A3b down with gestational diabetes | tet how to treat low blood sugar in the morning | bedtime GLX foods for low blood sugar | LK0 infections blood sugar diabetes | blood sugar Knd levels too high | ePX 170 blood sugar reading | how long after you eat 8NN do you test blood sugar