కొత్తపేటలో న్యాయ అభియాన్

Law campaign in Kothapetనవతెలంగాణ – జన్నారం
గిరిజన సంక్షేమ శాఖ మంచిర్యాల  ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామపంచాయతీలోని కొత్తగూడెం, కోలంగూడ రైకుంట గ్రామంలోని కోలం  తోటి కులస్తులకు ప్రధానమంత్రి జాతీయ ఆదివాసి న్యాయమహా అభియాన్ కార్యక్రమం నిర్వహించడం నిర్వహించారు. ఈ కార్య్రమంలో భాగంగా న్యూ ఆధార్ కార్డు అప్లై చేయడం, పీఎం జంధన్ అకౌంట్ తీయడం, ఆయుష్మన్ భారత్ హెల్త్ కార్డు అప్లై చేయడం మరియు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ కార్య్రమంలో సహాయ గిరిజన సంక్షేమ అధికారి ఆకుల పురుషోత్తం, పంచాయతీ సెక్రటరీ అంజయ్య, బ్యాంక్ అధికారులు రవీందర్ మరియు హెల్త్ డిపార్టుమెంటు వారు పాల్గొన్నారు.