నవతెలంగాణ – రామారెడ్డి
సబ్సిడీపై ఎస్సీ, ఎస్ టి పాడి రైతులకు గడ్డి కోసే యంత్రాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం మండల పశు వైద్యాధికారి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 హెచ్ పి, 3 బ్లేడ్లు రూ 8000, 3 హెచ్పి, 3 బ్లేడ్లు రూ 10,000 సబ్సిడీ కలదని, ఆసక్తి గల పాడి రైతులు మండల పశు వైద్య కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు.