నవతెలంగాణ-భగత్ నగర్ : కరీంనగర్ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ ని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా మొదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కటకం శ్రవణ్ కుమార్, వెన్న ఆనందం, బెజ్జంకి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.