నవతెలంగాణ – రామారెడ్డి
రామారెడ్డి ఎమ్మార్వో గా పని చేసిన రోజా ను ఉన్నత అధికారులు హైద్రాబాద్ బదిలీ చేయగా ,ఆమె స్థానంలో ఆర్డిఓ ఆఫీస్ లో పనిచేస్తున్న లక్ష్మణ్ ఫుల్ ఇన్చార్జిగా రామారెడ్డి తహశీల్దార్ గా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.