జమ్మికుంట పట్టణంలోని 21 వ వార్డ్ లో డ్రైనేజీ పనులకు జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్ ,డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య ,మున్సిపల్ ఏ ఈ రాజేందర్ ,మున్సిపల్ సిబ్బంది,రుస్థుం,తదితరులు పాల్గొన్నారు.