సీఐగా పదోన్నతి పొందిన సాయినాథ్ కు రెడ్డికి నాయకుల సత్కారం

నవతెలంగాణ- నవీపేట్: సీఐగా పదోన్నతి పొందిన సాయినాథ్ కు రెడ్డికి నాయకులు శనివారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు గుమ్ముల అశోక్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పంతుల అరుణ్ కుమార్, వైస్ ఎంపీపీ ఇంసీఐగా పదోన్నతి పొందిన సాయినాథ్ కు రెడ్డికి నాయకులు శనివారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి దూరు హరీష్, ఎంపీటీసీ సాయి రెడ్డి, సర్పంచ్ ప్రవీణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.