
సుద్దాల గ్రామంలో ఎరవేనా శ్రీకాంత్ అంజలి- కుమారునీ నామకరణం (21 రోజు) కార్యక్రమంలో పాల్గొనీ, ఆశీర్వదించిన తాజా మాజీ ఉపసర్పంచ్ ఎనగంటి రాజు, తాజా మాజీ వార్డు సభ్యులు ఓజ్జమోహన్, ఐఎన్టీయూసీ అసంఘటిత సెంట్రల్ సెక్రటరీ ఉడుత శంకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.