
ఆర్టీసీ ఈడీ ని జిల్లా రిజినల్ నాయకులు, హైదరాబాద్ లొని బస్ భవన్ లో బుధవారం మర్యాద పూర్వకంగా కలిసినారు. కరీంనగర్ నూతన ఈడి మునిశేఖర్ , జిల్లా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ మధుకర్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు రాజ్య నాయాక్, రాష్ట్రా మహిళా నాయకురాలు లలిత, రిజినల్ ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.