ముదిరాజ్ గర్జనకు తరలిన నాయకులు 

నవతెలంగాణ-బెజ్జంకి : హైదరాబాద్ యందు నిర్వహిస్తున్న ముదిరాజ్ గర్జన సభకు అదివారం మండలంలోని అయా గ్రామాల నాయకులు తరలివేళ్లారు.జిల్లా ముదిరాజ్ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల రాజు ముదిరాజ్,రావుల కనకయ్య,రావుల మహేష్,బర్ల రాజు,ప్రశాంత్ తదితరులు తరలివేళ్లారు.