
ఫిబ్రవరి 10 వ, తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని సీఐటీయు నాయకులు సింగరేణి ఆర్జీ-3 ఏరియా ఎస్ఓ-టు జిఎం గుంజపాడుగు రఘుపతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు వి విజయ్ కుమార్ రెడ్డి, బ్రాంచ్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, అహ్మద్ పాషా, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.