మండలానికి బదిలీపై వచ్చిన స్థానిక ఎస్ఐ నీ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, మండల నాయకులు మర్యాద పూర్వ కంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ కార్య క్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రశాంత్, లింగం, రాజకుమార్, సాగర్, రాజు, కర్ణాకర్, రాజు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.