
గాంధీభవన్ లో నియోజవర్గ అభ్యర్థిగా గురువారం పలువురు నాయకులు అప్లికేషన్ వేసినారు .నిజం సాగర్ మాజీ చైర్మన్ శ్రీ ఎల్ల సాయి రెడ్డి ఆయనతోపాటు ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్, మంథని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విఠం జీవన్ తదితరులు పాల్గొన్నారు.