సీఐని సన్మానించిన నాయకులు

నవతెలంగాణ – ధర్మసాగర్
ధర్మసాగర్ నూతన సీఐ విశ్వేశ్వర్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ & ఎంఎస్పి నాయకులూ బొడ్డు దయాకర్ సోమవారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ & ఎంఎస్ పి మండల కమిటీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బోకే శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు బుర్రి సతీష్ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద రాజు ఎం ఎస్ పి వరంగల్ జిల్లా ఇన్చార్జి ఎం ఎస్ పి తెలంగాణ రాష్ట్ర నాయకులు బండారి సురేందర్ ఎం ఎస్ పి హనుమకొండ జిల్లా అధ్యక్షులుగంగారపు శ్రీనివాస్ ఎం ఎస్ పి హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిచింత శ్రీనివాస్ గౌడ్, కొట్టే శివ,కొట్టే కళ్యాణ్,కమలాకర్ ముదిరాజ్, మంద సైమన్,చిలుక రాజు,సొంపెళ్లి అన్వేష్,భూపాల హరీష్, తదితరులు పాల్గొన్నారు.