నవతెలంగాణ – అంబర్ పేట్
సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ గా ఇటీవల నియమితులైన సాయిబాబాను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అంబర్పేట్ నియోజకవర్గం చెందిన సీనియర్ నాయకులు ఎడెల్లి భాను ప్రసాద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.