ఆలూరు గంగారెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు

నవతెలంగాణ- ఆర్మూర్ 

ఆలూర్ గంగారెడ్డి  ద్వితీయ వర్ధంతి కార్యక్రమం ఆలూరులో గురువారం నిర్వహించినారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  నియోనకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ,భారతి రెడ్డి ఆలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్ మామిడిపల్లి ,మాజి సర్పంచ్ మారుతి రెడ్డి ,కౌన్సిలర్లు లిక్కి శంకర్ ,శాల ప్రసాద్ ,ఆకుల రాము ,మల్ల రెడ్డి  మహేష్  పాల్గొన్నారు.