
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి శనివారం తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ మామిడిపల్లి మాజీ సర్పంచ్ గడ్డం మారుతి రెడ్డి అధికారులు పాల్గొన్నారు.