రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారు పోశెట్టి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, జిల్లా నాయకులు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సెప్టెంబర్ 29న బండారి పోశెట్టి తల్లి అనారోగ్యంతో మృతి చెందాగా వారి కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సీనియర్ నాయకులు గంధమాల నాగభూషణం, డల్ల సురేష్, లక్ష్మీ గారి భూమయ్య, ఆకారం రమేష్, సాకిని గారి సాయిలు, గుర్రాల పోశెట్టి, ధర్పల్లి సాయిలు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి స్థానిక నాయకులు పాల్గొన్నార.