
నల్గొండ లోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో నలగొండ పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశానికి పెద్దవూర మండలం లోని బీఆర్ఎస్ నాయకులు సోమవారం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ కుమార్ నాయక్,నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్, ట్రై కార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామ చందర్ నాయక్, పళ్ళ ప్రవీణ్ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జటావత్ రవి నాయక్,జిల్లా నాయకులు రమావత్ శ్రీకర్ నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రమావత్ రవి నాయక్, యూత్ అధ్యక్షులు మెండే సైదులు యాదవ్, మాజీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్,పెద్దవూర మండల నాయకులు మల్లికార్జున్ నాయక్,గోపి నాయక్,భాను నాయక్, మరియు ఇతర బిఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్న వారిలో ఉన్నారు.