నవతెలంగాణ – నిజామాబాద్
టాటా ఎఐఎ లైఫ్ ఇన్సురెన్స్ మన కంపెనీ 23 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సంధర్భంగా తేది 10-02-2024 రోజున సమయం ఉదయం10.00 గంటలకు నిజామాబాద్ బ్రాంచ్ లో అడ్వజైర్లు, లీడర్లు, ఉద్యోగులు సంయుక్తంగా సామాజిక సేవలో భాగంగా నిర్వహించు రక్తదాన కార్యక్రమంలో ఎవరైనా పాల్గొని, రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలు అవుతారు. సమాజానికి మన వంతు భాధ్యతను నిర్వర్తించడానికి ఇదే మా ఆహ్వానం. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని మనలోని సేవాభావాన్ని చాటుకుందాం అని బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ అన్నారు.